వైసీపీ నేత అభినయ్ రెడ్డిపై యాంకర్ రష్మీ గౌతమ్ ఫైర్

AP: తిరుపతిలో వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి చేపట్టిన డీజిల్ కొరత నిరసన కార్యక్రమాన్ని బుల్లితెర నటి, యాంకర్ రష్మీ గౌతమ్ తీవ్రంగా ఖండించారు. నాటు బండిపై ఆటోను ఎక్కించి, దానిపై మనుషులను ఎక్కించి నిరసన తెలపడాన్ని ఆమె తప్పుబట్టారు. ఈ చర్యతో మూగజీవికి కలిగిన ఇబ్బందిని ప్రస్తావిస్తూ, 'కచ్చితంగా ఆ వైసీపీ నేత ఇంతకు ఇంత అనుభవిస్తారు' అని ఆమె చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్