RB చౌదరి మరణం దిగ్భ్రాంతికరం: పవన్ కళ్యాణ్

ప్రముఖ నిర్మాత, సూపర్ గుడ్ ఫిల్మ్స్ అధినేత ఆర్.బి. చౌదరి రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందిస్తూ... ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఇక ఆర్.బి. చౌదరి నిర్మించిన 'సుస్వాగతం' చిత్రం ఘన విజయం సాధించింది. చిత్ర నిర్మాణం, వ్యాపారంపై ఆయనకు మంచి పట్టు ఉండేది. కుటుంబ సమేతంగా చూడదగ్గ కథలను ఎంపిక చేసుకుని, చక్కటి గీతాలతో చిత్రాలు నిర్మించేవారు.

సంబంధిత పోస్ట్