రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం

తిరుమల శ్రీవారికి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం లభించింది. దేవస్థానం వెల్లడించిన వివరాల ప్రకారం, ఒక్కరోజులోనే హుండీ ద్వారా రూ.6.93 కోట్లు సమకూరింది. గతంలో మూడు సార్లు మాత్రమే ఒక్కరోజులో గరిష్ఠంగా రూ.6 కోట్లు ఆదాయం వచ్చినట్లు TTD తెలిపింది. ఈ ఆదాయం భక్తుల విశ్వాసానికి, స్వామివారిపై వారికున్న అచంచలమైన భక్తికి నిదర్శనమని అధికారులు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕