RED ALERT: రేపు అత్యంత భారీ వర్షాలు

AP: వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం, మన్యం, VZM, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, అల్లూరి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. బుధవారం కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, కృష్ణా జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రెడ్ అలర్ట్ జారీ చేసింది. శ్రీకాకుళం, VZM, మన్యం, VSP, అనకాపల్లి, అల్లూరి, ఏలూరు, NTR జిల్లాల్లో కూడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.

సంబంధిత పోస్ట్

✕
✕