ఏపీలో మరోసారి కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ

ఏపీ ప్రభుత్వం సెకండరీ హెల్త్‌ పరిధిలోని అర్హులైన కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకు ఆర్థిక శాఖ నుంచి అనుమతి మంజూరు చేసింది. గతంలో సాంకేతిక సమస్యల వల్ల ఆలస్యమైన ఈ ప్రక్రియ ఇప్పుడు పరిష్కరించబడి, క్రమబద్ధీకరణకు మార్గం సుగమం అయ్యింది. ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ, వారిని రెగ్యులరైజ్ చేసే దిశగా చర్యలు తీసుకుంటోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕