AP: రాష్ట్రంలోని మూడు పంచాయతీల్లో రీపోలింగ్ ప్రశాంతంగా పూర్తయ్యిందని ఎన్నికల సంఘం తెలిపింది. రీపోలింగ్‌లో 24.58 శాతం పోలింగ్ నమోదైనట్లు వెల్లడించింది. పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలంలోని వెల్లటూరు, గరికిపాడు, శ్రీసత్యసాయి జిల్లాలోని నర్సంపల్లి పంచాయతీలకు ఎన్నికలు జరిగింది. కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.