పులివెందులలో ఇంకా ప్రారంభం కాని రీపోలింగ్‌

AP: కడప జిల్లా పులివెందులలోని 8వ వార్డులో రీపోలింగ్‌ ఇంకా ప్రారంభం కాలేదు. జెండామాన్‌ వీధి గర్ల్స్‌ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రానికి తాళాలు వేసి ఉండటంతో ఓటర్లు, నాయకులు అయోమయంలో పడ్డారు. రీపోలింగ్‌ జరుగుతుందా లేదా అన్న దానిపై స్పష్టత లేక గందరగోళం నెలకొంది. అధికారులు కూడా స్పష్టమైన సమాచారం ఇవ్వకపోవడంతో ఓటర్లు ఎదురుచూస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕