మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన పై ఆంక్షలు

AP: మాజీ సీఎం వై.ఎస్. జగన్ పర్యటనకు పోలీసులు ఆంక్షలు విధించినట్లు వైసీపీ ఆరోపిస్తుంది. ప్రజలు, రైతులు జగన్‌ను కలవకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. వాహనాల్లో వచ్చిన రైతులను హైవే వద్దే నిలిపివేస్తున్నారని మండిపడింది. ఇక ప్రత్యేకంగా బారికేడ్లు ఏర్పాటు చేసి రైతులను అడ్డుకుంటున్నారని పేర్కొంది.

సంబంధిత పోస్ట్