బాపట్లలో పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో సమీక్ష

AP: తెలుగుదేశం సంస్థాగత ఎన్నికలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. అందులో భాగంగా మంత్రులు వరసగా పార్టీ నేతలు, కార్యకర్తలతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజాగా బాపట్లలో పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు గొట్టిపాటి రవి, అనగాని, చీఫ్ విప్ అనురాధ హజరయ్యారు. ఇందులో తెలుగుదేశం సంస్థాగత ఎన్నికలపై చర్చ జరిగినట్లు తెలుస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్