విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు రావాలి: చంద్రబాబు

అమరావతిలో విద్యాశాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని, కోర్సుల ఫోర్ క్యాస్టింగ్ జరగాలని, విశ్వవిద్యాలయాలు అందిస్తున్న కోర్సుల రీస్ట్రక్చరింగ్ చేపట్టాలని ఆయన ఆదేశించారు. ఈ సమీక్షలో విద్యా రంగ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చ జరిగింది.

సంబంధిత పోస్ట్