మున్సిపల్ ఆఫీస్‌లో ACBకి చిక్కిన ఆర్ఐ

బాపట్ల మున్సిపల్ ఆఫీస్‌లో ఇంటి పన్ను మార్పునకు రూ.60వేలు లంచం డిమాండ్ చేసిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (ఆర్ఐ) ఇమామ్‌ను ACB అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటన పట్టణంలో కలకలం రేపింది. అవినీతి నిరోధక శాఖ అధికారులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్