AP: అక్వాన్ తుఫాన్ ప్రభావంతో ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదతో శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలోని బాహుదా నదికి వరద ప్రవాహం పెరుగుతోంది. ఇటీవల సంభవించిన వరదలకు బాహుదా నది ఉగ్రరూపం దాల్చిన విషయం తెలిసిందే.