గుంటూరులో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

AP: అమరావతి రోడ్డులో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిల్లీస్ రెస్టారంట్రెస్టారెంట్ వద్ద బైక్‌ను లారీ ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్