కాకినాడలో రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి

AP: కాకినాడ సమీపంలో తిమ్మాపురం ఎన్‌హెచ్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో అన్నవరం సత్యదేవుడి సేవ అనంతరం తిరిగి వస్తున్న తెలంగాణలోని నిజామాబాద్‌కు చెందిన మహిళ మృతి చెందింది. ఈ ఘటనలో అంబులెన్స్ ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదకర సంఘటన స్థానికంగా కలకలం రేపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕