ఏపీలో పంచాయతీలకు రూ.11,639 కోట్లు కేటాయింపు?

ఏపీ ప్రభుత్వం పంచాయతీల నిధుల దుర్వినియోగంపై దృష్టి సారించింది. ప్రస్తుతం పంచాయతీల ఖాతాల్లో వెయ్యికోట్లకు పైగా నిధులు అందుబాటులో ఉన్నాయి. ప్రాధాన్య అంశాలకే ఖర్చు చేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే 16వ ఆర్థిక సంఘం నిధుల్లో అధిక శాతం, అంటే దాదాపు 70% పంచాయతీలకు కేటాయించనున్నారు. మొత్తం రూ.16,627 కోట్లలో రూ.11,639 కోట్లు పంచాయతీలకు, మిగిలినవి మండల, జిల్లా పరిషత్తులకు కేటాయించనున్నారు.

సంబంధిత పోస్ట్