నేడు అకౌంట్లలోకి రూ.13,000 జమ.. మీ పేరును ఇలా చెక్ చేసుకోండి

ఏపీ ప్రభుత్వం.. తల్లికి వందనం పథకం రెండో దశ డబ్బు(రూ.13,000)ను లబ్ధిదారుల అకౌంట్లలో ఇవాళ జమ చేయబోతోంది. ఈ క్రమంలో లబ్దిదారుల జాబితాలో తమ పేరు ఉందో లేదో అని పలువురు ఆందోళన చెందుతున్నారు. అయితే వారు వెంటనే గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్లి, అక్కడ ఉన్న లిస్టులో తమ పేరును చెక్ చేసుకోవాలని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే తల్లికి వందనం పేరుతో కొన్ని నకిలీ వెబ్‌సైట్లు వస్తున్నాయని.. అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సంబంధిత పోస్ట్