AP: 'అన్నదాత సుఖీభవ' పథకానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.2,342.92 కోట్లు కేటాయించింది. ఆగస్టు 2న తొలివిడతగా రైతుల ఖాతాల్లో రూ.7వేలు జమ కానున్నాయి. ఈ పథకంపై సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్షించారు. అదే రోజు కేంద్రం PM కిసాన్ నిధులు కూడా విడుదల చేయనుంది. కేంద్రం ఇచ్చే రూ.6 వేలతో కలిపి రాష్ట్ర వాటాగా మరో రూ.14,000 ఇవ్వనున్నారు. ఏడాదికి 3 విడతలుగా రూ.20 వేలు అందించనున్నారు.