'హాస్టళ్ల నిర్మాణం, గురుకులాల మరమ్మతులకు రూ.300కోట్లు'

ఏపీలోని కూటమి సర్కారు మరో కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలోని హాస్టళ్ల నిర్మాణం, గురుకులాల మరమ్మతులకు రూ.300 కోట్ల నిధులు కేటాయించినట్లు మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి గురువారం ప్రకటించారు. విశాఖ ద్వారకానగర్‌లో పర్యటించిన మంత్రి డీబీవీ, ఉచిత డీఎస్సీ శిక్షణా కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం వారికి ఉచితంగా మెటీరియల్‌ను అందజేశారు.

సంబంధిత పోస్ట్