ఫ్యామిలీ సర్టిఫికెట్ కోసం రూ.38 వేల లంచం.. ఆడియో వైరల్

AP: అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం నార్పల మండలం దుగుమర్రి వీఆర్వో వెంకోబరావు నిర్వాకం బయటపడింది. ఫ్యామిలీ సర్టిఫికెట్ కోసం ఆయన రూ.38 వేలు లంచం అడిగారు. వీఆర్వో ఆడియో సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్