ఏపీలో డ్వాక్రా మహిళలకు నెలకు రూ.50వేలు!

AP: ప్రభుత్వం డ్వాక్రా మహిళల ఆర్థిక సాధికారత కోసం రూ. 50,000 విలువైన ఎగ్‌మార్ట్‌ (ఎగ్‌ కార్ట్‌) యూనిట్లను పూర్తిగా ఉచితంగా అందజేస్తోంది. ఈ యూనిట్లలో కార్ట్ విలువ, ఇతర సామాగ్రి, గుడ్లు కొనుగోలు చేయడానికి అవసరమైన మొత్తం ఉంటుంది. ఈ ఎగ్‌ కార్ట్‌ల ద్వారా మహిళలు నెలకు రూ. 12,000 నుండి రూ. 20,000 (కొన్ని సందర్భాల్లో రూ. 50,000 వరకు) సంపాదించే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన స్వయం సహాయక సంఘాల మహిళలు, నిరుద్యోగులకు ఈ ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕