గోదావరి పుష్కర పనులకు రూ.580 కోట్లు: మంత్రి నారాయణ

AP: రాజమండ్రిలో గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు తొలి దశ అభివృద్ధి పనుల కోసం రూ.580 కోట్ల నిధులను విడుదల చేయనున్నట్లు మంత్రి పి. నారాయణ తెలిపారు. శనివారం కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పుష్కరాల కోసం రహదారులు, డ్రైనేజీ, తాగునీరు, పారిశుద్ధ్యం, పుష్కర ఘాట్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ఈ నిధులు వెచ్చిస్తామని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్