మచిలీపట్నంలో రూ.6వేల కోట్ల షిప్‌యార్డు: మంత్రి కొల్లు రవీంద్ర

AP: గోవా షిప్‌యార్డు రూ.6వేల కోట్ల పెట్టుబడితో మచిలీపట్నంలో షిప్‌యార్డు పరిశ్రమ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. 2026 నాటికి మచిలీపట్నం పోర్టు నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. రూ.40 కోట్లతో చేనేత పరిశ్రమ క్లస్టర్, కెమికల్ ఫ్యాక్టరీ ఏర్పాటుతో పాటు, మచిలీపట్నం-విజయవాడ జాతీయ రహదారిని ఆరు వరుసలతో విస్తరిస్తామని, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్