AP: అన్నమయ్య జిల్లా కేవీ పల్లి మహల్ క్రాస్ దగ్గర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాయచోటి నుంచి చెన్నై వెళ్తున్న ఆర్టీసీ బస్సు వ్యాన్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఢిల్లీ బాబు, వెంకటేష్ అనే యువకులు మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.