ఆర్టీసీ బస్సు బోల్తా.. 20 మందికి గాయాలు

AP: అన్నమయ్య జిల్లాలోని వాల్మీకిపురం వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్

✕
✕