వ‌ర‌దలో చిక్కుకున్న ఆర్టీసీ బ‌స్సు (వీడియో)

AP: ఎగువ కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వరదలు పోటెత్తుతున్నాయి. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం ఉండబండ పెద్ద వంక వద్ద వరదలో ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. దర్గా హోన్నూరు నుంచి ఉరవకొండకు బస్సు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. స్థానికులు ప్రయాణికులను సురక్షితంగా కాపాడారు.

సంబంధిత పోస్ట్

✕
✕