తిరుమల లడ్డూపై శాసన మండలిలో రగడ (వీడియో)

AP: శాసనమండలిలో తిరుమల లడ్డూ కల్తీపై చర్చ రగడకు దారితీసింది. ఛైర్మన్ మోషేన్ రాజు ఒకే అంశంపై 2 తీర్మానాలను చర్చకు అనుమతించడం సరికాదని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. అలా అనుమతిస్తే ప్రభుత్వ స్టేట్‌మెంట్‌ను వినాలన్నారు. అందుకు ఛైర్మన్ మోషేన్ రాజు అనుమతించకపోవడంతో.. ఇలాంటి చెడు సంప్రదాయాన్ని కొత్తగా తీసుకురావొద్దని నాదెండ్ల అన్నారు. దీన్ని ఛైర్మన్ మోషేన్ రాజు తీవ్రంగా ఖండించారు.

సంబంధిత పోస్ట్