పర్యాటక అభివృద్ధికి రుషికొండ ప్యాలెస్: మంత్రి దుర్గేశ్

AP: రుషికొండ ప్యాలెస్‌ను పర్యాటక అభివృద్ధికి వినియోగించాలని ప్రభుత్వం భావిస్తోందని మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. ప్యాలెస్ వినియోగంపై కేబినెట్ సబ్ కమిటీ ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక అందించిందని ఆయన స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో హద్దు మీరి మాట్లాడితే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జనసేనను బలహీనపరిస్తే కూటమిని దెబ్బకొట్టవచ్చనేది వైసీపీ వ్యూహమని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్