మహిళలు, చిన్నారుల భద్రతకు తొలి ప్రాధాన్యత: అనిత

AP: మహిళలు, చిన్నారుల భద్రత, రక్షణపై మంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో బాలల రక్షణ వ్యవస్థల బలోపేతంపై అధికారులతో చర్చించారు. శాఖల మధ్య సమన్వయం మరింత మెరుగుపరచాలని అధికారులకు సూచించారు. క్షేత్రస్థాయిలో సేవల అమలు వేగవంతం చేయాలని ఆదేశించారు. చిన్నారులు, మహిళల భద్రతకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్