సాయి కృష్ణ కేసు.. నలుగురి బెయిల్ పిటిషన్లు డిస్మిస్

AP: గాదె సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో అరెస్టయిన నలుగురు పోలీసు అధికారుల బెయిల్ పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న సీఐ నాగరాజు, హెడ్ కానిస్టేబుల్స్ జంగం నాని, బాబురావు, సాంబయ్య దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు డిస్మిస్ చేసింది. దీంతో నిందితులు ప్రస్తుతం జైల్లోనే కొనసాగనున్నారు. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో తదుపరి విచారణపై ఉత్కంఠ నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్