సాయికృష్ణ కేసును సీబీఐకి అప్పగించాలి: YCP

AP: సాయికృష్ణ కేసులో మెజిస్టీరియల్ విచారణకు తమ అభ్యంతరాలను లిఖితపూర్వకంగా సమర్పించినట్లు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు తెలిపారు. ఒక్క అధికారినే బాధ్యుడిగా చూపించి కేసును ముగించే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆరోపించారు. మార్కాపురం నుంచి విజయవాడ వరకు సీసీ టీవీ దృశ్యాలను పరిశీలించాలని ఆయన డిమాండ్ చేశారు. కేసులో నిజమైన బాధ్యులను గుర్తించేందుకు సీబీఐతో దర్యాప్తు చేపట్టాలని వైసీపీ కోరింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్