మరికొందరికి ‘తల్లికి వందనం'.. క్యాబినెట్ నిర్ణయం

AP: 'తల్లికి వందనం' పథకం కింద మరో 58,601 మంది విద్యార్థులను అర్హులుగా చేర్చేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో రెండో విడతలో మొత్తం 3,29,201 మంది విద్యార్థులకు ఆర్థికసాయం అందనుంది. పథకం కింద మొత్తం అర్హులైన విద్యార్థుల సంఖ్య 2,67,47,190 నుండి 68,05,791కి పెరగనుంది. రెండో విడత డబ్బులను దసరా పండుగలోపు తల్లుల ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉందని సమాచారం.

సంబంధిత పోస్ట్

✕
✕