వచ్చే విద్యాసంవత్సరం నుంచి తల్లికి వందనం: సీఎం చంద్రబాబు

AP: కర్నూల్ జిల్లాలో స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలక ప్రకటన చేశారు. 'వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం కార్యక్రమాన్ని కూడా చేపడతామని, ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ ఈ పథకం వర్తిస్తుందన్నారు. అర్హులైన అందరికీ తల్లుల ఖాతాల్లో రూ.15 వేలు జమ చేస్తామన్నారు. అలాగే రాయలసీమను హార్టీకల్చర్‌ హబ్‌గా అభివృద్ధి చేస్తామని' సీఎం స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్