* రైస్ కార్డు ఉండాలి.
* ట్యాక్సీ, ట్రాక్టర్, ఆటో సహా ఎలాంటి ఫోర్ వీలర్స్ ఉండకూడదు.
* ఫ్యామిలీకి 3 ఎకరాల్లోపు మాగాణి, లేదా 10 ఎకరాల్లోపు పొడి భూమి, లేదా రెండూ కలిపి 10 ఎకరాల్లోపు ఉండాలి.
* కరెంట్ బిల్ నెలకు 300 యూనిట్లు దాటకూడదు. (12 నెలల సగటు తీసుకుంటారు)
* విద్యార్థుల హాజరు కచ్చితంగా 75 శాతం హాజరు ఉండాలి.