AP: స్థానిక ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం తొలిసారిగా గుంటూరు జిల్లాలో ‘సమర్థ్ యాప్’ను అందుబాటులోకి తెచ్చారు. ఎన్నికల విధుల పర్యవేక్షణను సమర్థవంతంగా నిర్వహించేందుకు, పోలీసు బలగాలను ట్రాక్ చేసేందుకు ఈ యాప్ ఉపయుక్తంగా ఉంటుంది. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గుర్తింపు, ఒకే నోటిఫికేషన్తో 2 వేల మంది పోలీసులకు యాప్ సమాచారం ఇవ్వనుంది.