'ఆడబిడ్డ నిధి' కింద మహిళలకు సంక్రాంతి కానుకగా రూ.18,000?

AP: కూటమి ప్రభుత్వం 'ఆడబిడ్డ నిధి' పథకం కింద మహిళలకు సంక్రాంతి కానుక అందించేందుకు సిద్ధమవుతోంది. నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి సరిపడా రూ.18,000 మొత్తాన్ని ఒకేసారి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. 2019 ఎన్నికల ప్రచారంలో కూటమి సర్కార్ మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్