సర్పంచ్ పోరు.. నగదు పంపిణీ (వీడియో)

AP: ఎన్టీఆర్ జిల్లా, రెడ్డిగూడెం మండలం రంగాపురంలో టీడీపీ నేతలు ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసినట్లు సమాచారం. ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఈ నగదు పంపిణీ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు అక్కడ ఓటుకు రూ.2 వేలు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕