నేతన్నల సేవలో పథకం.. రెండో విడతపై అప్డేట్

AP: చేనేత కార్మికుల సంక్షేమానికి ఉద్దేశించిన 'నేతన్నల సేవలో' పథకం సంబంధించి మంత్రి సవిత మరో అప్డేట్ ఇచ్చారు.  కొత్తగా వచ్చిన 36,632 దరఖాస్తుల పరిశీలనను 10 రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను మంత్రి సవిత ఆదేశించారు. అర్హులను ఎంపిక చేసి, రెండో విడతలో వారికి రూ. 25,000 ఆర్థిక సహాయం అందించాలని సూచించారు. ఈ ఏడాది నేతన్నలకు మొత్తం రూ. 25.52 కోట్ల ముద్ర రుణాలు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

సంబంధిత పోస్ట్