SEC పునేఠా చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు: జగన్

AP: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (SEC) అనిల్ చంద్ర పునేఠాపై తీవ్రస్థాయిలో వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. ఆయన చంద్రబాబు నాయుడికి కరుడుగట్టిన అభిమానిలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 2019 ఎన్నికల సమయంలో సీఎస్‌గా ఉన్న పునేఠాను ఎన్నికల కమిషన్ విధుల్లోంచి తొలగించారని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన పునేఠాను రిటైర్మెంట్ తర్వాత మళ్లీ ఎస్ఈసీగా నియమించడం వెనుక కుట్ర ఉందని జగన్ పేర్కొన్నారు. 

CREDITS: GREAT ANDHRA

సంబంధిత పోస్ట్

✕
✕