AP: స్థానిక సంస్థల ఎన్నికల్లో గుర్తుల కేటాయింపుపై రాష్ట్ర ఎన్నికల కమిషన్(SEC) కీలక నిర్ణయం తీసుకుంది. బకెట్, పెన్ స్టాండ్ గుర్తుల కేటాయింపుపై నిషేధం విధించింది. జనసేన అభ్యర్థుల గుర్తులను పోలి ఉండటంతో SEC ఈ నిర్ణయం తీసుకుంది.