గ్రామ సంక్షేమ కార్యాలయాలుగా సచివాలయాలు?

సచివాలయాల పేరును గ్రామ సంక్షేమ కార్యాలయాలుగా మార్చనున్నట్లు తెలుస్తోంది. వెల్ఫేర్ అసిస్టెంట్లను డీడీవోలుగా నియమించనున్నట్లు తెలుస్తోంది. పంచాయతీ కార్యాలయం, సంక్షేమ కార్యాలయాలను విడివిడిగా ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రతి సంక్షేమ కార్యాలయంలో ఐదుగురు సిబ్బందిని నియమించనున్నట్లు సమాచారం. లబ్ధిదారుల గుర్తింపు, జాబితా తయారీ ప్రక్రియ బాధ్యతలను వీటికి అప్పగించనున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్