అప్పుల గురించి అడిగినందుకు మాపై దేశద్రోహం కేసు?: బుగ్గన (VIDEO)

కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ మండిపడ్డారు. "ఎన్నికల ముందు వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ తీవ్ర విమర్శలు చేసింది. 13 లక్షల కోట్ల అప్పు చేశారు, రాష్ట్రం శ్రీలంకలా అయిపోతుంది అని మాటలు చెప్పారు. ఇప్పుడు అదే ప్రశ్న అడిగినందుకు మాపై దేశద్రోహం కేసులు పెడతరా?" అని ప్రశ్నించారు. ప్రజలను మోసం చేసిన వారు.. ప్రశ్నించేవారిపై క్రిమినల్ కేసులు పెడతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్