AP: ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇప్పటికే TDP ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పై కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వివాదం సద్దుమణగక ముందే మరో TDP మహిళా ఎమ్మెల్యే గౌతు శిరీష ఫ్యామిలీపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు హాట్ కామెంట్స్ చేశారు. లోకల్ టాక్స్ అంటూ గౌత్ శిరీష ఫ్యామిలీని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మద్యంపై లోకల్ టాక్స్ వసూలు చేస్తున్నారని అప్పలరాజు మండిపడ్డారు.