బీజేపీ సీనియర్ నేత చోళ్ళ బొజ్జిరెడ్డికి క్యాబినెట్ హోదా!

AP: కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  తాజాగా, రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ చోళ్ళ బొజ్జిరెడ్డికి క్యాబినెట్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ హోదాకు అనుగుణంగా జీతభత్యాలు చెల్లించాలని గిరిజన సంక్షేమ శాఖను ఆదేశించింది. ఇంతకుముందు ప్రకృతి వైద్యుడు మంతెన సత్యనారాయణ రాజు, కార్టూనిస్ట్ శ్రీధర్ లకు కూడా సలహాదారు పదవులు కల్పించిన విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్