సీనియర్‌ IPS సునీల్‌ కుమార్‌ను సర్వీస్‌ నుంచి రిలీవ్‌

AP: జూన్ 30న సూపర్‌ యాన్యువేషన్‌తో పదవీ విరమణ కారణంగా, సస్పెన్షన్‌లో ఉన్న సీనియర్‌ IPS అధికారి సునీల్ కుమార్ ను సర్వీస్ నుంచి రిలీవ్ చేశారు. క్రమశిక్షణ, క్రిమినల్ కేసుల విచారణలకు ఎలాంటి ప్రభావం లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. పెండింగ్‌లో ఉన్న శాఖాపరమైన, క్రిమినల్ విచారణలు యథావిధిగా కొనసాగుతాయని అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్