చంద్రబాబుకు షాక్.. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం గుడ్ బై?

AP: సీఎం చంద్రబాబుకు త్వరలో బిగ్ షాక్ తగలనుంది. తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనను ప్రోటోకాల్ విషయంలో అవమానిస్తున్నారంటూ టీడీపీకి షాకిచ్చారు. ప్రజలచేత ఎన్నికైన తనకు కనీస గౌరవం ఇవ్వడం లేదని, పార్టీ ప్రోగ్రామ్ కన్వీనర్‌కు అగ్రతాంబూలం ఇస్తున్నారని ఆయన బహిరంగంగా విమర్శించారు.తాను దళితుడిని కాబట్టే తనను చిన్నచూపు చూస్తున్నారంటూ ఆదిమూలం చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. దీంతో ఆదిమూలం టీడీపీకి గుడ్‌బై చెబుతారనే ప్రచారం జరుగుతోంది.

సంబంధిత పోస్ట్