చంద్రబాబు రహస్య సర్వేలో కూటమి ఎంపీలకు షాక్!

AP: సీఎం చంద్రబాబు నాయుడు చేయించిన రహస్య సర్వేలో కూటమి ఎంపీలకు షాక్ తగిలినట్లు సమాచారం. 21 మంది ఎంపీలను అంచనా వేయగా, కేవలం ఐదుగురికి మాత్రమే 50% పైగా మార్కులు వచ్చాయని నివేదిక వెల్లడించింది. మెజారిటీ ఎంపీల పనితీరు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో సీఎం సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. తక్కువ మార్కులు వచ్చిన ఎంపీలు తమ పనితీరును మెరుగుపరుచుకోవాలని, లేదంటే భవిష్యత్తులో పార్టీ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

సంబంధిత పోస్ట్