వైసీపీకి షాక్.. టీడీపీలోకి భారీగా చేరికలు

AP: నెల్లూరు జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం మండలం సర్వేపల్లికి చెందిన 23 కుటుంబాలు టీడీపీ పార్టీలో చేరాయి. వేదాయపాళెంలోని టీడీపీ కార్యాలయంలో కార్యకర్తలకు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పాత, కొత్త నాయకులు అందరూ కలిసి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కాగా, ఇటీవల వైపీసీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి.

సంబంధిత పోస్ట్