వైసీపీకి షాక్.. టీడీపీలోకి భారీగా చేరికలు

AP: శ్రీ సత్యసాయి జిల్లాలో వైసీపీకి షాక్ భారీ తగిలింది. అమడగూరు మండల పరిధిలోని ఆకుల వాండ్లపల్లిలో సోమవారం వైసీపీకి చెందిన 20 కుటుంబాలు తెలుగుదే శం పార్టీలోకి చేరాయి. పుట్టపర్తిలోని టీడీపీ కార్యాలయంలో వారికి ఎమ్మెల్యే సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్