కదిరిలో టీడీపీకి షాక్.. వైసీపీలోకి 70 కుటుంబాలు

AP: సత్యసాయి జిల్లా, కదిరి మున్సిపాలిటీ 14వ వార్డులో టీడీపీకి చెందిన 70 కుటుంబాలు మైనుద్దీన్ ఆధ్వర్యంలో వైస్సార్సీపీలో చేరాయి. కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బి.ఎస్. మక్బూల్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వం హామీల అమలులో విఫలమవడం, మహిళా సమస్యలు, ప్రజా సంక్షేమంపై ప్రభుత్వ వైఖరితో అసంతృప్తితోనే తాము వైస్సార్సీపీలో చేరుతున్నామని కొత్తగా చేరిన కుటుంబాలు తెలిపాయి.

సంబంధిత పోస్ట్

✕
✕