AP: బాపట్ల జిల్లా కారంచేడు మండలం జరుబులవారిపాలెంలో వైసీపీకి షాక్ తగిలింది. ఆ గ్రామానికి చెందిన 50 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. వారికి మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, కొండయ్య టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.